23, ఏప్రిల్ 2013, మంగళవారం


ఆగష్టు 15 వ తేదీన మాకు ఇంటికి వెళ్ళడానికి ఒక కారణం దొరికింది.ఏమిటంటే ఆ రోజు విద్యార్ధులు చదివిన పాఠశాలల్లో బహుమతులు ఇస్తారు కదా.అవి తీసుకోవడానికని.అంతకు ముందు ఆదివారమే కదా డాడీ వచ్చారు.మళ్ళీ రావాలంటే కుదరదు.కాబట్టి మా ఊరు నుండి ఒకమ్మాయి ఉంది.వాళ్ళ డాడీ తనని తీసుకువెళ్ళడానికి వస్తారు.ఆయనతో permission  తీసుకుని వెళ్ళా.
తెలవారగానే స్వాతంత్ర్య దినోత్సవం.మా పాఠశాలకి వెళ్ళాను.చాలా బహుమతులు వచ్చాయి.10వ తరగతి లో నేను మా మండల స్థాయి లో ప్రధమ స్థానం లో నిలిచాను కదా.
ఓ నాలుగు రోజులు ఇంటి దగ్గరే ఉన్నాము.మా అందరికి ఇంటికి రావడానికి మంచి అవకాశం దొరికింది.తిరిగి రంజాన్ రోజున వెళ్ళాము.చాలా మంది మా తరగతి లో వెళ్ళారు.కానీ పాఠాలు చెప్పేసారు.
నేను మా senior దగ్గరికి వెళ్ళి maths చెప్పించుకున్నాను. కొంచెం అర్ధమయ్యింది.మా Mentor కన్నా మా అక్కే Better.మా mentor కి అంతా కంగారే. సరిగ్గా చెప్పదు. తరగతి లో active  గా ఉన్న వాళ్ళకే చెప్తుంది.అన్నీ మమ్మల్నే చేసుకో మంటుంది.ఏదో పైపైన చెప్తుంది.

1 comments:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour