22, జులై 2013, సోమవారం

ఇది నేను వ్రాసింది కాదు.నాకు మా స్నేహితుల ద్వారా దొరికింది.అది ఆంగ్లంలో ఉంటే నేను దానిని తెలుగు లోనికి అనువదించాను.ఇది కేవలం సరదా కోసమే,సీరియస్ గా ఎవరూ తీసుకోవద్దు.


@ కొన్ని మగ్గుల నీళ్ళతో స్నానం చేయగలరు

@ కంప్యూటర్ ముందుఎన్ని సంవత్సరాలైనా అలానే కూర్చోగలరు.మెయిల్స్ పంపించడంలోనూ,టైపింగ్ లోను ఆరితేరుతారు.

@ SMS భాషను చాలా వేగంగా వ్రాయగలరు.

@ ఎన్ని బట్టలైన చాలా తొందరగా ఉతకగలరు.

@ RGUKTలో చేరినప్పుడు ఎంత బరువు,ఎత్తు ఉన్నారో కోర్సు అయిపోయాకా కూడా అంతే ఉంటారు.శారీరక,మానసిక ఎదుగుదల ఉండదు.

@ ప్రతీ విద్యార్ధి కనీసం పది రకాల వ్యాధులతో బాధపడతారు.

@ చిన్న చిన్న లెక్కలకు కూడా కాల్క్యులేటర్ ను ఉపయోగిస్తారు.

@ అంతర్జాలంలో దేని గురించైనా వెతకడంలో నిష్ణాతులు.

@ 90% మందికి కళ్ళజోళ్ళు పడతాయి.

@ 50% వెబ్ సైట్స్ ను తెలుసుకుంటారు.
A నుండి Z వరకూ

A = Attendance(we go to class only for this)

B = Bunk(after attendance)

C = Chatting(only 8 hours per day)

D = DVD(we remember it only day before holidays)

E = eenadu(one and only use of internet)

F = Flash games(next to movies)

G = G-mail(The primitive tab in mozilla)

H = Holidays(always,still waiting for..)

I = Internet(heart and soul of iiit)

J = Junk food(more preferred than mess food)

K = Knowledge(synonym of RGUKT)

L = Laptop(life partner)

M = Movies(please put them in share)

N = Notice board(always checkup)

O = Outpass(brahmastram,the out going weapon)

P = postpone(let us see in the next magazine)

Q = queque(where ever you go 'Q' follows)

R = reading material(breaktime,just relax)

S = sleep(It's time for the video lecture)

T = Terminal(python simple HTTP server 8080)

U = upma(favourite breakfast of IIITB

V = VLC(open with)

W = water(mineral water)

X = X-pel(go home with out out pass)

Y = Yawn(hhhaaa..)

Z = zip(extract here)

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour