tag:blogger.com,1999:blog-882369795488731230.post3355581079221248157..comments2024-03-27T21:19:06.394+05:30Comments on మోహన రాగం: ప్లీజ్ చెప్పరూ....మోహనhttp://www.blogger.com/profile/05375176679859794201noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-882369795488731230.post-16797858320795004662014-05-31T11:15:52.679+05:302014-05-31T11:15:52.679+05:30Thank you..:)Thank you..:)మోహనhttps://www.blogger.com/profile/05375176679859794201noreply@blogger.comtag:blogger.com,1999:blog-882369795488731230.post-87669888926966788262014-05-28T23:28:17.209+05:302014-05-28T23:28:17.209+05:30కొన్ని ఓపెన్ అయ్యి ఇంకొన్ని కావటం లేదంటే బహుశా జిప...కొన్ని ఓపెన్ అయ్యి ఇంకొన్ని కావటం లేదంటే బహుశా జిప్ అయినప్పుడో లేదా కాపి అయినప్పుడో ఎదో సమస్య వచ్చి ఉండాలి. ఒక సారి మీ పెన్ డ్రైవ్ నుండి ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నం చెయ్యండి, లేదంటే మళ్ళి మీ ఉబుంటు కంప్యుటర్ నుండి కాపి చెయ్యటానికి ప్రయత్నం చెయ్యండి.

మీకు కంప్రెస్ ఆప్షన్ లేదు అంటే ఏమిటో అర్థం కాలేదు? మీరు 'archive manager' అనే ప్రోగ్రాం వెతికితే, దానితో ఫైల్స్ కంప్రేస్స్ చేసుకోవచ్చు. లేదంటే ఈ లింకులో చూపిన విధానం ద్వారా చేసుకోవచ్చు. http://bit.ly/SQMNKH
కంప్రేస్స్ చేసుకునేప్పుడు .zip ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అవి విండోస్ లో ఓపెన్ అవ్వటానికి ఇబ్బంది ఉండదు.

ఇక ప్రస్తుతం మీ దగ్గర ఉన్న జిప్ ఫైల్స్ ను 7 zip లేదా win rar లాంటి ప్రోగ్రామ్స్ తో ఓపెన్ చెయ్యటానికి ట్రై చెయ్యండి. లేదంటే ఆ ఫైల్స్ ను గూగుల్ డాక్స్ కు అప్లోడ్ చేసి చూడండి. గూగుల్ డాక్స్ లో జిప్ ఫైల్ పై కిల్క్ చేస్తే అవి ఆన్ జిప్ అవుతాయి.

good luck మోహన గారు. కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-882369795488731230.post-55669226302678698752014-05-28T12:33:23.813+05:302014-05-28T12:33:23.813+05:30జిప్ లో సరిగా compress అవ్వకపోతే CRC error వస్తుంద...జిప్ లో సరిగా compress అవ్వకపోతే CRC error వస్తుంది. అంటే ఇంక పని చేయదు. మీరు తెచ్చుకున్నది textbooks అయితే online లో e-books దొరికే అవకాశం ఉంది. ప్రయత్నిచండి.బాలhttps://www.blogger.com/profile/03356857688102432003noreply@blogger.com