పిల్లి....పిల్లి
మోహన
గురువారం, జూన్ 26, 2014
1 Comments
ఇది రోజూ మా ఇంటికి వచ్చేది.మేము మజ్జిగన్నం పెట్టేవాళ్ళం.తినేసి వెళ్ళిపోయేది.సమయానికి వచ్చేసేది.ఇప్పుడు అది ఏమయిపోయిందో కనిపించట్లేదు.చూడండి!ఎన్ని స్టిల్స్ ఇచ్చిందో!దాని స్థానంలో ఒక నల్ల పిల్లి వస్తుంది.
పిల్లులు భలే అరుస్తాయి కదా!నాకైతే అలానే వినాలనిపిస్తుంది.
ఓ!నిద్రొస్తుంది.. |
జో..జో..జో |
ఇప్పుడే లేచా! |
నా మూతి బావుందా? |
అదిగో! ఏదో అలికిడి |