6, సెప్టెంబర్ 2018, గురువారం

'స్మార్ట్' కిడ్స్

గురువారం, సెప్టెంబర్ 06, 2018 2 Comments
ఈ కాలం పిల్లలని ఫోన్లకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని నా అభిప్రాయం. చిన్న పిల్లలు ఫోన్ ను కూడా ఆటవస్తువులాగే భావిస్తారు. ఒక వయసొచ్చాక ఇచ్చినా ఫర్వాలేదు..కానీ మరీ పసివయసులోనే అలవాటు చేస్తే ఇబ్బందే మరి. ఒక్కసారి చేతికిస్తే చాలు, మళ్ళీ అది మన చేతికి ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఫోనులో ఎక్కడ ఏమేమున్నాయో...

31, జులై 2018, మంగళవారం

గ్రహణం

మంగళవారం, జులై 31, 2018 7 Comments
ఆ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం 27 జూలై న ఏర్పడ్తుందని రేడియో మరియు పత్రికల ద్వారా తెల్సుకుని, ఈ ఖగోళ అద్భుతాన్ని  ఎలాగైనా చూసి తీరాలని మంగమ్మ శపధం లాంటిది చేసాం...అదీగాక అరుణ గ్రహాన్ని కూడా పనిలో పనిగా చూడొచ్చంటగా...చంద్రుడికి దగ్గరగా వస్తాదట..కానీ అది అర్ధరాత్రిలో జరుగుతుందని తెల్సి నిరాశపడ్డా!! అయినా నా పిచ్చి...
Page 1 of 3412334Next