'స్మార్ట్' కిడ్స్
మోహన
గురువారం, సెప్టెంబర్ 06, 2018
2 Comments
ఈ కాలం పిల్లలని ఫోన్లకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని నా అభిప్రాయం. చిన్న పిల్లలు ఫోన్ ను కూడా ఆటవస్తువులాగే భావిస్తారు. ఒక వయసొచ్చాక ఇచ్చినా ఫర్వాలేదు..కానీ మరీ పసివయసులోనే అలవాటు చేస్తే ఇబ్బందే మరి. ఒక్కసారి చేతికిస్తే చాలు, మళ్ళీ అది మన చేతికి ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఫోనులో ఎక్కడ ఏమేమున్నాయో...