నా మొదటి కథ....
మోహన
సోమవారం, మే 13, 2019
9 Comments
కొన్నేళ్ళ క్రిందట ఈ కథ ని రాసాను. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా, కొంచెం కల్పిత కథ ని కలిపి అల్లాను..ఎలా ఉందో మీ వ్యాఖ్యల ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి...
కుంటి కుక్క
Google Image
నేనొక ఊరకుక్కని! కౄరమైనదాన్ని అనుకుంటున్నారేమో! వీధుల్లో తిరిగేదాన్ని కాబట్టి వీధి కుక్క అనుకోండి! అయినా చాలా మంది...