18, జూన్ 2019, మంగళవారం

గోల్కొండ కోటకి నేను....

మంగళవారం, జూన్ 18, 2019 4 Comments
  ఈ సంక్రాంతికి హైదరాబాదులో ఉన్న గోదారి వాసిని బహుశా నేను ఒక్కదాన్నే అయి ఉంటానేమో😣. ఇంటికి వెళ్దామని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు వీలు పడలేదు. నా దురదృష్టం ఏంటో గానీ, వరుస సెలవులు వచ్చాయి కదా! ఎలాగూ ఇంటికి వెళ్ళట్లేదు...కనీసం ఇక్కడే ఏదైనా చోటకి వెళ్తే బాగుంటుంది అని నేను, మా చెల్లి నిర్ణయించుకున్నాం. అప్పటికే హైదరాబాదులో...
Page 1 of 3412334Next