2019 లో ఏమైందంటే....
మోహన
సోమవారం, జనవరి 13, 2020
13 Comments
మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🤝👍2019 ...నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం🤗🤩. మర్చిపోలేని సంఘటన ఏమిటంటే కేంద్రీయ విద్యాలయ లో టీచరుగా👩🏫 ఉద్యోగం రావడం...అదీ ఒక ఉద్యోగం లో చేరిన కొద్ది నెలలకే..ఇంతకంటే గొప్ప విషయం నాకేం ఉంటుంది. నెలల వారీగా జరిగిన కథేంటో చెప్తా మరి...సరేనా…!!!😉
జనవరి: మొదటి...