8, ఏప్రిల్ 2020, బుధవారం

నా ఉద్యోగ ప్రయాణం - 6 (My preparation in a nutshell)

బుధవారం, ఏప్రిల్ 08, 2020 4 Comments
చాలా నెలల తర్వాత మళ్లీ ఈ 6 వ భాగంతో మీ ముందుకి వచ్చాను...10 వ తరగతి దాకా మున్సిపల్ స్కూలు..పక్కా తెలుగు మాధ్యమం. తర్వాత RGUKT నూజివీడు లో సీటు..అక్కడ రెండేళ్లు PUC అయ్యాక..Engineering is not my cup of tea అని అర్థం అయింది. DIETCET రూపంలో నాకు దారి దొరికింది. అందులో వచ్చిన మంచి రేంక్ సాకు చూపించి బయటికి వచ్చేసా....
Page 1 of 3412334Next