21, మే 2020, గురువారం

కరోనా కాలంలో నేను -1

గురువారం, మే 21, 2020 0 Comments
18 మార్చి 2020 నుండి  మొదలుపెడదాం.....ఆరోజు పదవ తరగతి సి బి ఎస్ ఈ సోషల్ పరీక్ష. నాకు ఇన్విజిలేషన్ రావడం రెండోసారి. కరోనా వ్యాధి నేపధ్యంలో సి బి ఎస్ ఈ పరీక్షలకి సంబంధించి కొన్ని మార్పులు చేసింది . అందరూ మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ నీళ్ల సీసా లాంటివి తెచ్చుకోవచ్చు.. గదిలో ఇద్దరి మధ్య ఒక మీటరు దూరం ఉండాలి ఇలా అన్నమాట.....
Page 1 of 3412334Next