పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు
మోహన
గురువారం, జనవరి 15, 2015
0 Comments
నిన్న పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సంబరాలు మా పాఠశాల లో జరిగాయి.దీనికి MLA Dr.నిమ్మల రామానాయుడు గారు అధ్యక్షత వహించారు.నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరిగాయి.ఆ ప్రాంగణానికి సంక్రాంతి శోభ వచ్చింది.నిజంగా పల్లెలో ఉన్నట్టు అనిపించింది.ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు బాగున్నాయి.ప్రభుత్వ...