10, మార్చి 2015, మంగళవారం

"అతడు అడవిని జయించాడు" ను నేనూ చదివాను!

మంగళవారం, మార్చి 10, 2015 0 Comments
నిన్న నేను "అతడు అడవిని జయించాడు" నవలను చదివాను.అది పూర్తిగా రాయలసీమ మాండలికంలో ఉన్నట్లుంది.నేను అర్ధం చేసుకోవడానికి "ఇంచుక" సమయం పట్టింది.అదొక విభిన్నమైన కథాంశం.నాకు సాధారణంగా కుటుంబ కథలంటే ఇష్టం...కానీ ఈ నవలను చదివాక ఇలాంటి కథలంటే కూడా నాకు ఇష్టం కలిగింది. ఆ కథ చదువుతుంటే నేనూ ఆ ముసలివానితో పక్కనే తిరుగుతూ...
Page 1 of 3412334Next