మహాబలిపురం...మహాబలిపురం....మహాబలిపురమ్మ్...
మోహన
ఆదివారం, డిసెంబర్ 15, 2019
0 Comments
బాలరాజు కథ సినిమా డాడీ చిన్నప్పుడు వచ్చిందట. ఆ సినిమాలో "మహాబలిపురం " పాటను డాడీ అప్పట్లో తెగ పాడేవారు అని మా నానమ్మ మురుస్తూ చెప్పేది. ఇంకా పోటీ పరీక్షల్లో ఎప్పుడు మహాబలిపురం కి సంబంధించిన ప్రశ్న వచ్చినా ఆ పాటే గుర్తు వచ్చేది "కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు " అంటూ. దాని ద్వారా సులభంగా సమాధానం పట్టేయొచ్చు గా😜 అసలే SSC...