1, ఏప్రిల్ 2019, సోమవారం

చంద్రముఖీ... నేను...

సోమవారం, ఏప్రిల్ 01, 2019 6 Comments
  ఒక శుభదినాన YouTube లో పాటలు చూస్తుంటే..video suggestions లో నాకు "వారాయ్" పాట కనిపించింది. నాకేంటో మరి ఆ పాట ని (తెలుగు అయినా తమిళం అయినా) ఎన్ని సార్లు చూసినా విన్నా తనివి తీరదు...ఆ పిచ్చి తోనే పదో తరగతి ఫేర్వెల్ పార్టీ లో ఇంకో అమ్మాయితో కలిపి పాటను పాడి వినిపించాను. (ఎలా ఉందో విన్న వారికే తెలియాలి....
Page 1 of 3412334Next