నా ఉద్యోగ ప్రయాణం - 3 (ఉద్యోగం వచ్చేసిందోచ్)
మోహన
సోమవారం, జులై 29, 2019
6 Comments
ముందు భాగం ఇక్కడ
ఇంతకీ SSC మల్టీ
టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తుది ఫలితాలు మార్చి 31 న వస్తాయని
సైట్లో ప్రకటించారు..ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసా..ఆ రోజు ఎన్ని సార్లు
సైట్ తెలిచి రిఫ్రెష్ చేసానో నాకే తెలీదు. అలా ఏప్రిల్ 1, 2 తేదీలూ
అంతే..ఇంక చిరాకొచ్చేసింది. రిజల్ట్ పెట్టలేదు కానీ..ఏప్రిల్ 27 న ఫలితాలు విడుదల చేస్తారని...