3, జనవరి 2021, ఆదివారం

నాతో సైకిలు ఎక్కుతారా..??🚲

ఆదివారం, జనవరి 03, 2021 2 Comments
 ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..🥳Google imageఈనాటి ఈ బంధమే నాటిదో..ఈనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..🎶 నాకూ..సైకిల్ కూ ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. నాకు 6-7 ఏళ్లు అప్పటి ది. చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళమో తెలుసా.. సైకిల్ పక్కనే చతికిలబడి బుల్లి బుల్లి చేతులతో పెడల్ ను గిరగిరా తిప్పే వాళ్లం...
Page 1 of 3412334Next