మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.నేను ఈ రోజే వచ్చాను,కళాశాల నుండి.ఈ మూడు నెలల్లో నా అనుభవాలు ముందు ముందు టపాల్లో వివరిస్తాను.మాకు 16 వరకే సెలవులు,ప్చ్ ఏం చేస్తాం.మరి ఉంటానే టాటా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...