ఇది ప్రస్తుతానికి చివరి పోస్ట్.నేను రేపు మా కళాశాలకి తిరిగి వెళ్తున్నాను.మళ్ళీ దశరా కి వస్తా.మొన్న కూడా అలాగే అని ముందు వచ్చేశావుగా అని అనుకుంటున్నారా?ఈ సారి అలా కాదులెండి.మళ్ళీ దశరా కే.అప్పటి వరకూ మాత్రం ఈ పోస్టులన్నీ చూడండి.ఆరాధన నవల చాలా బాగుంది.మీరు కూడా చదువుతారనే ఇందులో ఉంచా.ఇప్పటి వరకూ ఎవరూ చదివినట్టు నాకు తెలుపలేదు.
సోమవారం నుండి మాకు తరగతులు ప్రారంభమవుతాయి.మమ్మల్ని కొత్త అపార్ట్మెంట్స్ కి మార్చారు.తరగతులు కాదు,వసతి గృహాలు.ఒక్కో గదిలో ఆరుగురు ఉంటారు. మొదటిసారిగా నేను మా స్నేహితులతో వెళ్తున్నాను.ఎప్పుడూ అమ్మతో వెళ్ళేదాన్ని.
మరి ఉంటానే!!! టాటా.
All the best Mohanaa
రిప్లయితొలగించండి