RGUKT లో సమైఖ్యాంధ్ర
మోహన
శనివారం, నవంబర్ 30, 2013
3 Comments
మా విశ్వవిద్యాలయంలో మేము కూడా సమైఖ్యంధ్ర ఉద్యమం చేసాము.ఒకరోజు సాయంత్రం నూజివీడు సమైఖ్యాంధ్ర JAC వ్యవస్థాపకులు వచ్చి మాకు సమైఖ్యంధ్ర మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు.చాలా స్పూర్తిదాయకంగా అనిపించింది.మాకు పోయిన సెమిష్టరు లో చాలా సెలవులు సమైఖ్యంధ్ర వల్ల వచ్చాయి.బయటి ప్రభావం మా మీద ఉండకపోయినా ఎందుకు ఇచ్చారో తెలియలేదు.పోనీ...