28, సెప్టెంబర్ 2014, ఆదివారం

పొగరు గల పిల్లా!







ఈ పాటను మొదటి సారి మా తరగతిలో చూశాను.ఎలా అంటే మా తెలుగు మెంటారు అప్పుడప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తారు.అలా చూపిన వాటిలో TV9 తెలుగాట,చాగంటి వారి ప్రవచనాలు మరియు కొన్ని తెలుగు పాటలు వంటివి ఉన్నాయి.అలా ఒక రోజు "కథానాయకి మొల్ల" సినిమాని వేసారు.ఈ పాట అయ్యేవరకు మాత్రమే చూడగలిగాం.మరి సమయం చాలలేదు.ఈ పాట మాత్రం నాకు నచ్చింది.వివిధ భాషల్లో 10 నిముషాల పాటు సాగే ఈ పాటలో ఆమె ఆటా,పాటా రెండూ బాగున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...