పొట్టిక్కలూ..అప్పనపల్లి..!!
మోహన
ఆదివారం, ఆగస్టు 02, 2015
6 Comments
ఈ రోజు మా కుటుంబ సమేతంగా అయినవిల్లి మరియు అప్పనపల్లి వెళ్ళాము..దారిలో చించినాడ గోదావరి రేవు దగ్గర ఆగి..గోదావరి అందాలను మా కేమేరాలో బంధించి తర్వాత..డొక్కా సీతమ్మ ఆక్విడక్టు ను కూడా చూసి...దారిలో అంబాజీపేట హోటల్లో "పొట్టిక్కలు"ను రుచి చూశాం...అవి చాలా బాగున్నాయి...తర్వాత అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయక స్వామిని దర్శనం చేసుకున్నాం..అక్కడే...