21, జూన్ 2020, ఆదివారం

లాక్ డౌన్ లో చెన్నై కి ...🚆

ఆదివారం, జూన్ 21, 2020 0 Comments
జూన్ వచ్చేస్తుంది అంటే మళ్లీ భయం మొదలైంది. ఎందుకంటే 20 న వేసవి సెలవుల అనంతరం స్కూలు తెరిచే రోజు. మామూలు రోజులు అయితే భయమే లేదు..కానీ ఇప్పటి పరిస్థితి వేరు కదా..స్కూలు తెరవడం అంటే పిల్లలు ఎలాగూ రారు. మరి టీచర్స్ స్టేషన్ లో అందుబాటులో ఉండాలి గా. మా స్కూలు నుండి ఇలా పది మందిమి స్వ రాష్ట్రాలకి వెళ్ళాము. మళ్లీ ఇప్పుడు చెన్నై...

2, జూన్ 2020, మంగళవారం

కరోనా కాలం లో నేను -2

మంగళవారం, జూన్ 02, 2020 2 Comments
Lockdown 1.0 :-ఆ మర్నాడు అందరూ వాట్సప్ status లు పెట్టేదాక తెలియలేదు ఉగాది అని... హ్మ్..స్కూలు వాళ్ళు మాకో పని అప్పగించారు. ఒక్కో టీచరు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు తయారు చేయాలని. నాకేమో 4 వ తరగతి ఇంగ్లీషు, రేణు కేమో 4 వ తరగతి హిందీ వచ్చాయి. ఇద్దరం ఆ పనిని కొన్ని రోజుల్లోనే చేసేసాము.మొదట్లో రోజూ చపాతీ తినడం భయం వేసేది. ఆహార అలవాట్లు...

21, మే 2020, గురువారం

కరోనా కాలంలో నేను -1

గురువారం, మే 21, 2020 0 Comments
18 మార్చి 2020 నుండి  మొదలుపెడదాం.....ఆరోజు పదవ తరగతి సి బి ఎస్ ఈ సోషల్ పరీక్ష. నాకు ఇన్విజిలేషన్ రావడం రెండోసారి. కరోనా వ్యాధి నేపధ్యంలో సి బి ఎస్ ఈ పరీక్షలకి సంబంధించి కొన్ని మార్పులు చేసింది . అందరూ మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ నీళ్ల సీసా లాంటివి తెచ్చుకోవచ్చు.. గదిలో ఇద్దరి మధ్య ఒక మీటరు దూరం ఉండాలి ఇలా అన్నమాట.....

8, ఏప్రిల్ 2020, బుధవారం

నా ఉద్యోగ ప్రయాణం - 6 (My preparation in a nutshell)

బుధవారం, ఏప్రిల్ 08, 2020 4 Comments
చాలా నెలల తర్వాత మళ్లీ ఈ 6 వ భాగంతో మీ ముందుకి వచ్చాను...10 వ తరగతి దాకా మున్సిపల్ స్కూలు..పక్కా తెలుగు మాధ్యమం. తర్వాత RGUKT నూజివీడు లో సీటు..అక్కడ రెండేళ్లు PUC అయ్యాక..Engineering is not my cup of tea అని అర్థం అయింది. DIETCET రూపంలో నాకు దారి దొరికింది. అందులో వచ్చిన మంచి రేంక్ సాకు చూపించి బయటికి వచ్చేసా....

8, మార్చి 2020, ఆదివారం

అదివో..అల్లదివో.. శ్రీహరివాసము!!!

ఆదివారం, మార్చి 08, 2020 0 Comments
ఎప్పుడైనా ఎవరితో అయినా మాటల సందర్భంలో " నేను ఇప్పటిదాకా తిరుపతే వెళ్ళలేదు" అని అన్నానంటే ... విన్న వాళ్ళ ప్రతిస్పందన మామూలుగా ఉండదు. ఏదో ఘోరమైన పాపం చేసినట్టే చూస్తారు. మరేం చేయను..ఏమో..అలా అయిపోయింది. ఇలా కాదు…"నేను కూడా తిరుపతి వెళ్ళాను అని పదిమందితో సగర్వంగా చెప్పుకోవాల్సిందే" అని నిర్ణయించుకుని 😜 తిరుపతికి...

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎన్నాళ్ళకో మళ్లీ ఇలా.....

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020 0 Comments
ఇలా బొమ్మలు చూసి వెయ్యటం అంటే చిన్నప్పటి నుండి ఒక పిచ్చి...కానీ చదువు..ఉద్యోగం లో పడి బొమ్మలు వేయటం మొత్తానికి వదిలేసాను అనే చెప్పొచ్చు. ఈ మధ్య కొంచెం తీరిక చిక్కటం తో ఎలా అయినా మళ్లీ నా కళకి పునర్జన్మ నివ్వాలి అని సూపర్ మార్కెట్ నుండి క్లాస్ మేట్ drawing పుస్తకము..రంగులు తెచ్చేసుకున్నా🤩..పోయిన ఆదివారం ఇలా ప్రయత్నించా...

13, జనవరి 2020, సోమవారం

2019 లో ఏమైందంటే....

సోమవారం, జనవరి 13, 2020 13 Comments
మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🤝👍2019 ...నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం🤗🤩. మర్చిపోలేని సంఘటన ఏమిటంటే కేంద్రీయ విద్యాలయ లో టీచరుగా👩‍🏫 ఉద్యోగం రావడం...అదీ ఒక ఉద్యోగం లో చేరిన కొద్ది నెలలకే..ఇంతకంటే గొప్ప విషయం నాకేం ఉంటుంది. నెలల వారీగా జరిగిన కథేంటో చెప్తా మరి...సరేనా…!!!😉 జనవరి: మొదటి...
Page 1 of 3412334Next