లాక్ డౌన్ లో చెన్నై కి ...🚆
మోహన
ఆదివారం, జూన్ 21, 2020
0 Comments
జూన్ వచ్చేస్తుంది అంటే మళ్లీ భయం మొదలైంది. ఎందుకంటే 20 న వేసవి సెలవుల అనంతరం స్కూలు తెరిచే రోజు. మామూలు రోజులు అయితే భయమే లేదు..కానీ ఇప్పటి పరిస్థితి వేరు కదా..స్కూలు తెరవడం అంటే పిల్లలు ఎలాగూ రారు. మరి టీచర్స్ స్టేషన్ లో అందుబాటులో ఉండాలి గా. మా స్కూలు నుండి ఇలా పది మందిమి స్వ రాష్ట్రాలకి వెళ్ళాము. మళ్లీ ఇప్పుడు చెన్నై...