17, మార్చి 2021, బుధవారం

నా కొత్త కళ

 ఈమధ్య ఇలాంటి చిత్రాలు ఇన్స్టా లో చూసాను. చాల నచ్చాయి నాకు. నాకు కూడా గీయాలనిపించింది. మొట్ట మొదటి సారిగా ఇది ప్రయత్నించాను. బాగా వచ్చింది. నేను కూడా బాగా గీయగలను అని నమ్మకం వచ్చింది. కొన్ని చిత్రాలను ఇన్స్టా నుండి ఇంకా పింటెరెస్ట్ నుండి తీసుకొని అప్పుడప్పుడు ఇలా వేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉండే నల్ల జెల్ పెన్నులనే వాడుతున్నాను. మంచి ఫైన్ లైనర్స్ కొనుక్కొవాలి ఎలాగైనా..










ఈమధ్య కాలం లో వేసినవి ఇవే.. ఎలా ఉన్నాయి??

9 కామెంట్‌లు:

  1. మీ mandala art చాలా బాగుంది. అమ్మకానికి ఉంటె చెప్పండి. :)
    Quora DPలో ఉన్నది మీరు గీసిందే అనమాట ��

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...