29, ఏప్రిల్ 2013, సోమవారం

Exams

సోమవారం, ఏప్రిల్ 29, 2013 0 Comments
RGUKT లో  పరీక్షలు బయటి పరీక్షల వలె ఉండవు. 70%వరకూ Online test లే. మాకు ప్రతీ వారం శనివారం పరీక్షలు ఉంటాయి.ఒక్కో Subject అరగంట చొప్పున 5 పరీక్షలు జరుగుతాయి.10 మార్కులకి పరీక్ష ఉంటుంది.మొత్తం Online Exam.మళ్ళీ నెలకొకసారి Monthly Test ఉంటుంది.అది 15మార్కులకి.  అందులో అయితే రాయడం కూడా ఉంటుంది.అది 5 మార్కులకి. మళ్ళీ...

25, ఏప్రిల్ 2013, గురువారం

One day in RGUKT &Class

గురువారం, ఏప్రిల్ 25, 2013 4 Comments
ఉదయం 6గంటలకి నిద్ర లేస్తాను.అదే పరీక్షల సమయంలో ఐతే 4గంటలకి.స్నానాదికాలు పూర్తి చేసి,మేమందరం 7 గంటలకే మెస్ కి వెళ్తాం.సోమవారం ఇడ్లీ,మంగళవారం పులిహోర,బుధవారం గారె,గురువారం ఉప్మా,శుక్రవారం దోశె కానీ ఊతప్పం,శనివారం మళ్ళీ ఇడ్లీ,ఆదివారం చపాతి.అది మా Break fast menu. 7:30 కల్లా తరగతి కి వెళ్ళిపోతాం.ఎందుకంటే Internet ఒపెన్ చేసి...

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

First Sunday

శుక్రవారం, ఏప్రిల్ 19, 2013 0 Comments
చాలా రోజుల తర్వాత బ్లాగు రాస్తున్నాను.నేను RGUKT లో చేరేక తర్వాతి వారం అమ్మ,నాన్న,చిన్నా(మా చెల్లి హరిత)వచ్చారు.చిన్నా పెదవేగి(ఏలూరు) నవోదయ లో పదవ తరగతి చదువుతుంది.అమ్మా వాళ్లు ముందు అక్కడికి వెళ్లి చిన్నా ని తీసుకుని నా దగ్గర కి వచ్చారు. వాళ్ళని చూడగానే నాకు ఏడుపు ఆగలేదు.ఎందుకో అలా ఏడ్చేశాను.వాళ్ళు రావడమే మధ్యాహ్నం...

8, ఏప్రిల్ 2013, సోమవారం

Laptops

సోమవారం, ఏప్రిల్ 08, 2013 0 Comments
Acer Travelmate P243(front view) Back view ఒక రోజు మధ్యాహ్నం మమ్మల్ని పిలిచి వరుసలో నిల్చోమన్నారు.Laptops ID నంబరు వారీగా ఇచ్చారు.ముందు నేనేగా.పైన చిత్రం లొ కనిపిస్తున్నవి మాకిచ్చిన Laptops.మావి Acer P243 series .RGUKT లో విద్యార్ధులందరికీ ఆపరేటింగ్ సిస్టం Linux కి సంబంధించి ఉంటాయి.First Batch కి Windows 7 ఇచ్చారు.మా...

తరగతులు

సోమవారం, ఏప్రిల్ 08, 2013 0 Comments
రెండవ రోజున తరగతులకెళ్లాము.టైంటేబుల్ చెప్పారు.వరుసగా నాలుగు తరగతులు జరుగుతాయి.గణితం,భౌతికశాస్త్రం,రసాయనశాస్త్రం,ఆంగ్లం.తెలుగు వారానికొకసారి సోమవారం జరుగుతుంది.జీవశాస్త్రాన్ని ఐచ్చికాంశంగా వేసవి శెలవుల్లో పెడతారట. అక్కడి లెక్చరర్స్ ని మెంటార్స్ అని పిలుస్తారు. మ్యాథ్స్ కి మీనాక్షి ,ఫిజిక్స్ కి స్వప్న కెమిస్ట్రీ కి వెంకట...

Hostel

సోమవారం, ఏప్రిల్ 08, 2013 0 Comments
హాస్టల్ లో చేరే రోజున అమ్మా,నాన్నా, నేను ముగ్గురం వెళ్ళాము.పాలకొల్లు నుండి ఏలూరు వెళ్ళి,అక్కడినుండి నూజివీడు కు బస్సు దొరికితే సరే. లేకపోతే హనుమాన్ జంక్షన్ వెళ్ళి, అక్కడ నూజివీడు బస్సు ఎక్కాలి.అక్కడితో ప్రయాణం అయిపోలేదు.మళ్ళీ అక్కడ మైలవరం వెళ్ళే బస్సు ఎక్కి IIIT  దగ్గర దిగాలి.మేము ఉదయమే బయలుదేరాము.అక్కడికి వెళ్ళే...

7, ఏప్రిల్ 2013, ఆదివారం

Classes

ఆదివారం, ఏప్రిల్ 07, 2013 0 Comments
మొదటి సంఖ్య కదా అందుకు మొదటి 24 మందిని ఒక గది లో ఉంచుతారు.వసతి గృహమేమో Rho 1, తరగతి గది Kappa 1.తరగతి గదిలో 48 మంది ఉంటారు.వసతి గృహమును మేము డాం అని పిలుస్తాము.డాం లో 24 మంచాలు, 6 ఫ్యాన్స్, 12 బీరువాలు ఉంటాయి. ఒక్కొక్క బీరువా ఇద్దరు చొప్పున వాడుకోవాలి. ఒక బ్లాక్ లో 12 గదులు ఉంటాయి. PUC అమ్మాయిలకి 3 ఉన్నాయి.అవి...

1st post

ఆదివారం, ఏప్రిల్ 07, 2013 0 Comments
ముందుగా నా బ్లాగ్ ను చదువుతున్న మీకు నమస్కారం. నాకు జీవశాస్త్రం,వృక్షశాస్త్రం అంటే ఇష్టం.IIIT లో కూడా జీవశాస్త్రం బోధిస్తారని తెలిసి అందులో చేరిపోయాను.అంటే MBiPC అని. IIIT లో సీటు వచ్చిందని తెలీగానే మంచి అవకాశం వచ్చిందని ఆనందపడాలో,లేక ఇల్లు వదలాలని బాధపడాలో తెలియలేదు. నూజివీడు అంటే మాకు 5 గంటలు ప్రయాణం. ముందు...
Page 1 of 3412334Next