RGUKT లో పరీక్షలు బయటి పరీక్షల వలె ఉండవు. 70%వరకూ Online test లే. మాకు ప్రతీ వారం శనివారం పరీక్షలు ఉంటాయి.ఒక్కో Subject అరగంట చొప్పున 5 పరీక్షలు జరుగుతాయి.10 మార్కులకి పరీక్ష ఉంటుంది.మొత్తం Online Exam.
మళ్ళీ నెలకొకసారి Monthly Test ఉంటుంది.అది 15మార్కులకి. అందులో అయితే రాయడం కూడా ఉంటుంది.అది 5 మార్కులకి. మళ్ళీ 10మార్కులకి Objective. 3 నెలలు కలిపి ఒక Semester.3 Monthly Testలు. Semester చివర్లో End Semester పరీక్షలు జరుగుతాయి.అవి రోజుకొక్కటి ఉంటాయి.అవి 30 మార్కులకి Objective,30 మార్కులకి Discriptive.
సంవత్సరానికి 2 Semester లు.
అన్ని పరీక్షలకి Shuffle ఉంటుంది. మనకి ఏ Room allot అయ్యిందో ఆన్ లైన్ లోనే చూసుకోవాలి.ఆ Laptop ఓపెన్ చేసి మనకిచ్చిన IP Adress లోకి వెళ్ళి ఒక ZAR or ZIP ఫైల్ ని Download చేసుకోవాలి. దానిని Terminal సహాయంతో Extract చేసాక మన ID Number,Exam password తో లాగిన్ అవ్వాలి.అప్పుడు పేపర్ ఓపెన్ అవుతుంది. ఆ Exam software రన్ అవుతున్నప్పుడు మరో Programme ఏదీ ఓపెన్ అవ్వదు.పేపర్ minimize కూడా అవ్వదు.అదంతే.మనం Options అన్నీ పెట్టేసి Submit చెయ్యాలి.అప్పుడు Desktop మీద ఒక TAR ఫైల్ వస్తుంది.దాన్ని File upload link కి అప్ లోడ్ చెయ్యాలి. ఇంక రాసే పరీక్ష అయితే అది మామూలుగానే జరుగుతుంది.అక్కడితో పరీక్ష అవుతుంది. అప్ లోడ్ చెయ్యకపోతే Absent పడుతుంది.
చివర్లో CGPA(Cumulative grade point average) కి Semester మొత్తం జరిగిన పరీక్ష లన్నీ లెక్క చేస్తారు.Practical exams కూడా.ఒక వేళ Fail అయితే Remedial Exams రాయాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...