10, జనవరి 2014, శుక్రవారం

ఒక్కసారి!!!

అబ్బబ్బ ఒక్క టెంప్లేటూ కుదరట్లేదండి.చివరికి ఇది కుదిరిందండి.అన్నీ వెతగ్గా ఇదే సరైనదనిపించింది.బావుందా!....బాగోపోయినా ఏమీ అనుకోకండేం.మరేమో టపా ప్రచురించిన తేదీ,సమయం రావట్లేదండి.undefined అని వస్తుంది.అది పోయి తేదీ,సమయం రావాలంటే ఏం చెయ్యాలో తెలియట్లేదు.మీకేమైనా తెలిస్తే నాకు తెలియజేయరూ,Please!!!!

1 కామెంట్‌:

  1. మీరెంత అదృష్టవంతులు! నా పరిస్థితి చూడండి.యెంతగా అతికించినా పోస్టులు ఆగ్రిగేటర్లకు రావడం లేదు.కామెంట్లు లేని బ్లాగు ఓనఋ అయిపోయింది.నా బ్లాగ్బతుకు.

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...