సాక్షిలోని బొమ్మలు ఎంత ముద్దుగాఉన్నాయో కదా!నిన్న మా వీధిలో జరిగిన ముగ్గుల పోటీకి సంబంధించిన దృశ్యాలు. మరి ముగ్గులు బాగున్నాయా? ఇక చివరిగా పాకం గారెలు,అమ్మ నిన్న చేసింది..ఈ రోజు మా చెల్లి తన హాస్టలుకి వెళ్ళిపోయింది.
మీరూ పాల్గొన్నారా? మీ ముగ్గు ఏది ఇందులో :)
రిప్లయితొలగించండిలేదండి.ఫోటోలు మాత్రమే తీశాను.
తొలగించండి