పోయిన సంవత్సరం క్రిస్ట్ మస్ కి డాడీ ఈ టాబ్లెట్ కొన్నారు,ఆన్ లైన్ బుకింగ్ ద్వారా. Datawind Ubislate 9ciదీని ప్రత్యేకతలు *9 అంగుళాల తెర *మల్టీ టచ్ * ఆండ్రాయిడ్ 4.0.4 * వై ఫై సౌకర్యం * మిని USB,మైక్రోSD పోర్ట్స్ * 485 Grams *HD వీడియో * చదువుకి సంబంధించిన అప్లికేషన్లు బోలెడు. ఇంతకీ దీని ధర చెప్పలేదుకదండీ ఐదువేల రూపాయలు.
Hi,
రిప్లయితొలగించండిCan u tell how n from which site did u order this ? I want to order one....also,how does it work ? Does it hav camera too