29, ఆగస్టు 2021, ఆదివారం

పుల్లయ్య వేమవరం వెళ్లినట్టు!

ఆదివారం, ఆగస్టు 29, 2021 3 Comments
 చెన్నై లో ఉన్నా అన్న పేరేగాని అక్కడికి ఇక్కడికి తిరిగింది లేదు. ఒక పక్క వైరస్ భూతం ఒకటి భయపడుతూనే ఉంది. పోయిన వారం ఓణం అప్పుడు, రెండు రోజులు సెలవులు రావడంతో చెల్లి నా దగ్గరికి వచ్చింది. అసలు అయితే వండలూర్ జూ కి వెళ్దామని అనుకున్నాం మొదట. కానీ కోవిడ్ నిబంధనల దృష్ట్యా అది కాస్తా మూతబడి ఉంది. ఇక తర్వాతి జాబితా లోని...

10, ఏప్రిల్ 2021, శనివారం

పోలింగ్ ఆఫీసర్ అయ్యానోచ్!!!

శనివారం, ఏప్రిల్ 10, 2021 2 Comments
 డిసెంబర్లో వింటర్ బ్రేక్ అయిపోయాక స్కూలు తిరిగి తెరిచే రోజు వచ్చేటపుడు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో తెచ్చుకోమన్నారు. వెళ్ళాక తెల్సింది ఏమిటంటే, ఈ సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధులు కోసం మా స్కూలు నుండి కూడా టీచర్లను పంపించడం కోసం, దరఖాస్తులు నింపమన్నారు. దానికన్న మాట ఆ ఫోటో. మొత్తానికి అందరూ పూర్తి చేసి...

17, మార్చి 2021, బుధవారం

నా కొత్త కళ

బుధవారం, మార్చి 17, 2021 9 Comments
 ఈమధ్య ఇలాంటి చిత్రాలు ఇన్స్టా లో చూసాను. చాల నచ్చాయి నాకు. నాకు కూడా గీయాలనిపించింది. మొట్ట మొదటి సారిగా ఇది ప్రయత్నించాను. బాగా వచ్చింది. నేను కూడా బాగా గీయగలను అని నమ్మకం వచ్చింది. కొన్ని చిత్రాలను ఇన్స్టా నుండి ఇంకా పింటెరెస్ట్ నుండి తీసుకొని అప్పుడప్పుడు ఇలా వేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉండే నల్ల జెల్...

3, జనవరి 2021, ఆదివారం

నాతో సైకిలు ఎక్కుతారా..??🚲

ఆదివారం, జనవరి 03, 2021 2 Comments
 ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..🥳Google imageఈనాటి ఈ బంధమే నాటిదో..ఈనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..🎶 నాకూ..సైకిల్ కూ ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. నాకు 6-7 ఏళ్లు అప్పటి ది. చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళమో తెలుసా.. సైకిల్ పక్కనే చతికిలబడి బుల్లి బుల్లి చేతులతో పెడల్ ను గిరగిరా తిప్పే వాళ్లం...
Page 1 of 3412334Next