పుల్లయ్య వేమవరం వెళ్లినట్టు!
మోహన
ఆదివారం, ఆగస్టు 29, 2021
3 Comments
చెన్నై లో ఉన్నా అన్న పేరేగాని అక్కడికి ఇక్కడికి తిరిగింది లేదు. ఒక పక్క వైరస్ భూతం ఒకటి భయపడుతూనే ఉంది. పోయిన వారం ఓణం అప్పుడు, రెండు రోజులు సెలవులు రావడంతో చెల్లి నా దగ్గరికి వచ్చింది. అసలు అయితే వండలూర్ జూ కి వెళ్దామని అనుకున్నాం మొదట. కానీ కోవిడ్ నిబంధనల దృష్ట్యా అది కాస్తా మూతబడి ఉంది. ఇక తర్వాతి జాబితా లోని...