30, నవంబర్ 2014, ఆదివారం

జనగణమన...

ఆదివారం, నవంబర్ 30, 2014 0 Comments
జనగణమన గీతం మొత్తం ఐదు చరణాలు.మొదటిది మన జాతీయ గీతం,మనందరికీ తెలుసు.మిగతా నాలుగు చరణాలు ఇవిగో...2.అహరహతవ అవ్భాన్ ప్రచరిరితసునితవ ఉదార వాణిహిందు బౌద్ధ శిఖ్ జైన్ పార్శిక్ ముసల్మాన్ క్రీస్తానీపూరబ్ పశ్చిమ ఆషెతవ సింఘాసన్ ఆషెప్రేం హొర్ ఎ గాధాజన గణ ఎక్-విధాయక జయహేభారత భాగ్య విధాతజయహే జయహే జయహే జయజయజయ జయహే3.పతన అభ్యుద్ధయ్ బందూర్...

16, నవంబర్ 2014, ఆదివారం

Ek Cup Chya-Movie

ఆదివారం, నవంబర్ 16, 2014 0 Comments
               ప్రతీ శనివారం సాయంత్రం 6.30 కి DDభారతి లో బహుమతులు పొందిన భారతీయ చలన చిత్రాలు ప్రసారం చేస్తున్నారు.అందులో నిన్న "Ek cup Chya"(2009) అనే మరాఠీ సినిమా వేసారు.సమాచార హక్కు చట్టం పై తీసిన సినిమా అది.                 ఒక బస్...

29, సెప్టెంబర్ 2014, సోమవారం

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

పొగరు గల పిల్లా!

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014 0 Comments
ఈ పాటను మొదటి సారి మా తరగతిలో చూశాను.ఎలా అంటే మా తెలుగు మెంటారు అప్పుడప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తారు.అలా చూపిన వాటిలో TV9 తెలుగాట,చాగంటి వారి ప్రవచనాలు మరియు కొన్ని తెలుగు పాటలు వంటివి ఉన్నాయి.అలా ఒక రోజు "కథానాయకి మొల్ల" సినిమాని వేసారు.ఈ పాట అయ్యేవరకు మాత్రమే చూడగలిగాం.మరి సమయం చాలలేదు.ఈ...

15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఒక లుక్కేయండి!

సోమవారం, సెప్టెంబర్ 15, 2014 0 Comments
ఏంటీ!తోడేలు ఇలా జనంలోకి వచ్చేసిందని ఆశ్చర్యపోతున్నారా?అయితే మీరు పప్పులో కాలేసినట్లే!ఎందుకంటే ఆ వేషంలో ఉన్నది ర్యాడీ అనే 20 యేళ్ళ అమ్మాయి కాబట్...

23, ఆగస్టు 2014, శనివారం

భాషాభిమానం

శనివారం, ఆగస్టు 23, 2014 0 Comments
ఈ రోజు ఉదయం NHK World TV అనే జపాన్ చానెల్లో ఒక కార్యక్రమం చూశా.జపాన్ లో భూకంపాల బెడద ఎక్కువ కదా!అందుకని నగోయా అనే విశ్వవిద్యాలయం వాళ్ళు,భూకంపాలకు కూడా తట్టుకుని నిలబడేలా ఉండే భవనాల నిర్మాణాలపై పరిశోధన చేస్తున్నారు.ఆ భవనాలు భూకంపాలకు ఊగుతాయే తప్ప పడిపోవు.అది అలా ఉంచితే ఇంతకీ విషయం ఏంటంటే... ఆ నగోయా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు...

21, ఆగస్టు 2014, గురువారం

వేమన పద్యాలు

గురువారం, ఆగస్టు 21, 2014 0 Comments
ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టిపొత్తు గుడిపి,కులము పొలయజేసితలను చేయిపెట్టి తగనమ్మజెప్పరోవిశ్వదాభిరామ వినురవేమ!కోపమునను ఘనత కొంచెమైపోవునుకోపమునను మనసు కుందుజెండుకోపమడచెనేని కోరికలీడేరువిశ్వదాభిరామ వినురవేమ!చంపదగినయట్టి శత్రువు తనచేతజిక్కెనేని కీడు సేయరాదుపొసగమేలు జేసి పొమ్మనుటే చావువిశ్వదాభిరామ వినురవేమ!చాకి,కోక లుతికి...

25, జులై 2014, శుక్రవారం

విచిత్రమైన వ్యాధి!

శుక్రవారం, జులై 25, 2014 1 Comments
Lawrence kim peek మా విశ్వవిద్యాలయం లో రోజూ ఇ-దినపత్రిక చదవడం నా అలవాటు.ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు చదువుతాను.ఒక రోజు ఆంధ్రజ్యోతి చదువుతున్నప్పుడు ఒక వార్త చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉండే "లారెన్స్ కిం పీక్"కి విచిత్రమైన వ్యాధి ఉంది.అదే "మాక్రోసిఫిలీ". "మాక్రోసిఫిలీ"--మెదడులోని...

24, జులై 2014, గురువారం

ఇ-పుస్తకాలు

గురువారం, జులై 24, 2014 1 Comments
New books అనే ఫోల్డర్ లో నేను అక్కడక్కడా సేకరించిన e-పుస్తకాలు ఉంచుతున్నాను.ఆశక్తి గలవారు దిగుమతి చేసుకోండి. ఇక్కడ క్లిక్ చెయ్యండి.New books ...

23, జులై 2014, బుధవారం

వేమన పద్యాల్లో కొన్ని

బుధవారం, జులై 23, 2014 0 Comments
పాలకడలిపైన పవ్వళించినవాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల? ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వధాభిరామ వినురవేమ! కనక మృగము భువిని కద్దులేదనకుండ తరుణి విడిచిపోయె దాశరథియు తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా? విశ్వధాభిరామ వినురవేమ! పలుగురాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ జేయనేల? శిలల సేవ జేయు ఫలమేమి కలుగురా? విశ్వధాభిరామ...

21, జులై 2014, సోమవారం

"దృశ్యం"-నా అభిప్రాయం

సోమవారం, జులై 21, 2014 2 Comments
నిన్న నేనూ,మా పెద్దమ్మ వాళ్ళమ్మాయి,తన స్నేహితురాలూ కలిసి "దృశ్యం" చిత్రానికి వెళ్ళాము.థియేటర్ లో జనం బాగానే ఉన్నారు.కొంచెం ముందు వెళ్ళడంవల్ల టికెట్ దొరికింది. ఇక సినిమా విషయానికొస్తే,కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం.ప్రేక్షకుడికి, ఏమవుతుందా? అనే ఉత్కంఠ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.వికీపీడియా పేజీలో...

19, జులై 2014, శనివారం

క్విజ్ సంగతి

శనివారం, జులై 19, 2014 0 Comments
ఏప్రిల్ లో మా విశ్వవిద్యాలయంలో CYGNUS'14 పేరుతో యాన్యువల్ సంబరాలు నిర్వహించారు.అందులో భాగంగా Cogno quest పేరుతో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.పీయూసీ వారికీ,ఇంజనీరింగ్ వారికీ వేరేవేరేగా పెట్టారు.మా స్నేహితులందరూ ఆరుగురు ఒక టీముగా అందులో పాల్గొన్నాము.మొదటి రౌండులో ఒక ప్రశ్నాపత్రమిచ్చి జవాబులు వ్రాయమంటారు.అందులో ఎక్కువ...

17, జులై 2014, గురువారం

పిల్లి-దాని పిల్లలు

గురువారం, జులై 17, 2014 0 Comments
మా ఇంటిముందు ఒక పోర్షన్ ఖాళీగా ఉంది.ఇంకా ఎవరూ అద్దెకి రాకపోవడంతో మేము అందులో కొన్ని సామాన్లూ అవీ, మా ఇంట్లో చెద పడుతున్నాయని ఆ ఇంట్లో పెట్టాము.ఈ రోజు ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చేవాళ్ళు ఇల్లు దులుపుకుందామని వచ్చారు.మరి ఆ సామను అంతా తీసెయ్యాలి కదా!అందుకు డాడీ చూస్తుంటే ఒక అట్టపెట్టెలో పిల్లి దాని పిల్లలతో ఉంది.డాడీ రావడం చూసి...

14, జులై 2014, సోమవారం

ఈ చిత్రమేమిటో చెప్పండి?

సోమవారం, జులై 14, 2014 2 Comments
డీడీ సప్తగిరిలో ఆణిముత్యాలు కార్యక్రమం గూర్చి చెప్పను కదా.అదే కార్యక్రమంలో ఈ రోజు ఒక చలనచిత్రం ప్రారంభం అయింది. నిర్మలకి ఇద్దరు కూతుర్లు,రాజసులోచన మరియు సావిత్రి.రాజ సులోచన డాక్టర్ కావలనుకుంటుంది.అలాగే పరీక్ష కూడా పాసవుతుంది.నిర్మల భర్త చనిపోతూ సూర్యకాంతం కొడుకు,జగ్గయ్య కి రాజసులోచన ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆఖరి...

Some different words in American and British English

సోమవారం, జులై 14, 2014 3 Comments
American-British Apartment-Flat Automobile-Car Candy-Sweets Drapes-Curtains Elevator-Lift Flash light-Torch Gas/Gasoline-Petrol Great-Very good Kerosene-Paraffin Kid-Child Rail road-Railway Side walk-Pavement Store-Shop Truck-Lorry Vacation-Holiday Zip code-Pin code        ...

12, జులై 2014, శనివారం

Some other languages words in English..

శనివారం, జులై 12, 2014 3 Comments
Greek words:- Agnostic Alphabet Character Clinic Cycle Electron Epidemic Idea Irony Museum Neurology Parallel Polystyrene Rhythm Telegraph Theory Normal French words:- Baron Beauty Bible Court Crown Dress Feast Joy Justice Liberty Market Marriage Navy Parliment Peace People Pleasure Power Prayer Reign Soldier Treasure Verdict War Modern...

11, జులై 2014, శుక్రవారం

చెకుముకితో నేను

శుక్రవారం, జులై 11, 2014 0 Comments
ఈ చిత్రం తొమ్మిదో తరగతిలో మండల స్థాయిలో మేము నెగ్గినపుడు.... నేను ఎనిమిదో తరగతిలో ఉండగా ఒక రోజు చెకుముకి పాఠశాల స్థాయి పరీక్ష జరిగింది.నిజం చెప్పాలంటే అప్పటికి ఆ పరీక్ష పేరు కూడా నాకు తెలియదు.హై స్కూల్లో ఆ సంవత్సరమే చేరాను.అప్పటి వరకు అప్పర్ ప్రైమరీ పాఠశాల్లో చదివాను. మా స్నేహితులందరూ రాస్తుండటంతో నాకు రాయాలనిపించి...

చెకుముకి జిల్లాస్థాయి ప్రశ్నలు

శుక్రవారం, జులై 11, 2014 0 Comments
1.ఇస్రో ప్రారంభించిన భారతదేశంలోనే అతి శక్తివంతమైన కంప్యూటర్ పేరేమిటి? SAGA-220 2.శక్తి విడుదలయ్యే జీవక్రియ ఏది? శ్వాసక్రియ 3.రైబోజోముల విధి ఏది? ప్రోటీన్ల సంశ్లేషణ 4.చంద్రకళలు రావడానికి కారణం ఏంటి? చంద్రుని మీద పడే సూర్యకాంతి వివిష ప్రాంతాల్లో వేరువేరుగా ఉండడం. 5.విద్యుత్ తీగలపై కూర్చుని ఉండే పక్షిలకి షాక్...

10, జులై 2014, గురువారం

జూన్ నెల సైన్సు సంగతులు

గురువారం, జులై 10, 2014 0 Comments
2-1892-ఇటలీ దేశానికి చెందిన "మార్కొనీ" రెడియోను కనిపెట్టిన రోజు. 3-1857-మొట్టమొదటి మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో వివరించిన "విలియం  హార్వే" మరణం. 4-1934-భౌతిక,రసాయన శాస్త్రాల్లో నోబెల్ పొందిన "మేరీ క్యూరీ" మరణం. 6-1866-దక్షిణ ధృవాన్ని చేరిన రెండవ వ్యక్తి,ఇంగ్లండ్ కు చెందిన "రాబర్ట్ ఫాల్కన్" జననం. 7-1875-కాలా...

మే నెల సైన్సు సంగతులు

గురువారం, జులై 10, 2014 0 Comments
4-1825-బ్రిటిష్ జీవ శాస్త్రవేత్త "చార్లెస్ డార్విన్" యొక్క జీవ పరిణామ సిద్ధాంత విశ్లేషకుడు  అయిన "థామస్ హెన్రీ హెక్స్ లీ" జననం. 6-1856-ఆస్ట్రియా దేశపు వైద్యుడు,మనస్తత్వ శాస్త్రవేత్త "సిగ్మండ్ ఫ్రాయిడ్" జననం. 8-1794-గాలి అనేది ఆక్సిజన్,హైడ్రోజన్ ల మిశ్రమమనీ,నీరు అనేది ఆక్సిజన్,హైడ్రోజన్ ల  సమ్మేళనమనీ,మండడానికి,జీర్ణం...

9, జులై 2014, బుధవారం

ఏప్రిల్ నెల సైన్సు సంగతులు

బుధవారం, జులై 09, 2014 0 Comments
1-1578-రక్త ప్రసరణ గురించి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ వైద్యుడు "విలియం హార్వే" జననం. 2-1845-సూర్యునిలోని మచ్చలని "హిప్పొలైజ్ జో","లీన్ ఫోకాల్ట్" అనే శాస్త్రవేత్తలు ఫోటో తీసిన  రోజు. 3-1984-తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు "రాకేశ్ శర్మ" 'సోయజ్ టి-11' అనే  అంతరిక్షనౌకలో మరో ఇద్దరు సోవియట్ వ్యోమగాములతో కలిసి...

8, జులై 2014, మంగళవారం

మార్చి నెల సైన్సు సంగతులు

మంగళవారం, జులై 08, 2014 0 Comments
1-1982-సోవియట్ రష్యా వారి అంతరిక్ష నౌక "వెనీరా-13" శుక్రగ్రహం మీద దిగి దాదాపు 127  నిమిషాలు పాటు సమాచారం పంపింది. 3-1703-పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మదర్శినిని ఉపయోగించి మొక్కలలో తేనెపట్టు  గదులలాంటి కణాలున్నాయని చెప్పిన బ్రిటిష్ శాస్త్రవేత్త "రాబర్ట్ హుక్" మరణం. 5-1827-విద్యుత్ ఘటంను రూపొందించిన...

7, జులై 2014, సోమవారం

ఫిబ్రవరి నెల సైన్సు సంగతులు

సోమవారం, జులై 07, 2014 0 Comments
2-1907-ప్రకృతిలో లభించే మూలకాల ధర్మాలను క్రోడీకరించి,ఆవర్తన పట్టిక(Periodic  Table)ను తయారు చేసిన రష్యన్ రసాయన శాస్త్రవేత్త "మెండలీవ్" మరణించిన రోజు. 3-1468-అచ్చుయంత్రాన్ని కనుగొన్న జర్మనీ శాస్త్రవేత్త "జాన్ గూటంబర్గ్" మరణించిన రోజు. 6-1804-ఆక్సిజన్ తో పాటు హైడ్రోక్లోరిక్ ఏసిడ్,సల్ఫ్యూరిక్ ఏసిడ్ వంటి ఎన్నో...

6, జులై 2014, ఆదివారం

చెకుముకి మండల స్థాయి ప్రశ్నలు

ఆదివారం, జులై 06, 2014 0 Comments
1.సాధారణంగా ఆసుపత్రులలో ఉపయోగించే ఆక్సిజన్ సిలండర్ లలో ఆక్సిజన్ తోపాటు అధికంగా  ఉండే వాయువు.. నైట్రోజన్ 2.దోమ మనిషి రక్తాన్ని తాగడానికి కారణం.. మనిషి రక్తం దాని అండోత్పత్తికి అవసరం. 3.గుండెపోటు రావడానికి గల ముఖ్యకారణం. కరోనరి ధమనిలో కొవ్వు పెరగడం. 4.గ్రంధాలయాల్లో లేదా మన దగ్గర ఉండే పాతపుస్తకాలు పసుపు రంగులోకి...

5, జులై 2014, శనివారం

డిసెంబరు నెల సైన్సు సంగతులు

శనివారం, జులై 05, 2014 0 Comments
1-1971-భారతదేశంలో మొట్టమొదటి మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ తమిళనాడు  వేలూరులోని సి.ఎం.సి.ఆసుపత్రిలో విజయవంతగా జరిగింది. 2-1942-న్యూక్లియర్ గొలుసు చర్యను "ఎన్రికో ఫెర్మి" సాధించారు. 3-1910-పారిస్ లో నియాన్ కాంతి దీపాలను వాడటం ప్రారంభించారు. 4-1131-ఇరాన్ లోని నైషాపూర్ లో 18-5-1048 న జన్మించిన ఖగోళ శాస్త్రవేత్త,కవి...
Page 1 of 3412334Next