1.మనం వాడుతున్న PVC పైపుల పేరులోని PVCని విస్తరించగా? పాలీ వినైల్ క్లోరైడ్ 2.నీటి అణువు ఆకృతి కోణీయం 3.సూర్యుడు వంటి అనేక నక్షత్రాలు వెలుగునివ్వడానికి ఖర్చవుతున్న ఇంధనం పేరేమిటి? హీలియం 4.బోదకాలు వ్యాధి ఏ దోమ కుట్టడం వల్ల వస్తుంది.. క్యూలెక్స్ 5.శ్మశాన వాటికలో అప్పుడప్పుడు మంటలు లేస్తుంటాయి.ఎందువల్ల? అక్కడున్న ఎముకలలోని భాస్వరం గాలితో చర్య జరపడంవల్ల 6.2010 కామన్వెల్త్ క్రీడలు మనదేశంలో ఎక్కడ జరిగాయి. ఢిల్లీ 7.కోనులు,దండాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి.. కన్ను 8.వెల్డింగ్ చేయుటలో ఉపయోగించే వాయువు.. ఎసిటిలిన్ 9.పిల్లల పళ్ళమీద పసుపు పచ్చని మచ్చలు,గారలు రావట, ఏ వ్యాధి లక్షణం.. ఫ్లోరోసిస్ 10.టెలివిజన్ లోపలి తెరమీద పడే కణాలు ఏవి.. ఎలక్ట్రానులు 11.దొంగస్వాములు,దొంగ బాబాలు గాలిలో నుండి విభూతి,హరాలు,లింగాలు వంటి పదార్ధాలను సృష్టిస్తామనడం ఏ శాస్త్రీయ నియమానికి వ్యతిరేకం.. ద్రవ్య-శక్తి నిత్యత్వ నియమం 12.సెల్ ఫోన్ బ్యాటరీలో విరివిగా వాడుతున్న లోహం ఏది.. లిథియం 13.మంత్రాలు,చేతబడి,బాణామతి(చిల్లంగి) చేయడం ద్వారా ఒక వ్యక్తిని చంపవచ్చా.. మంత్రాలతో ఎలాంటి హాని జరగడం సాధ్యం కాదు కావున చంపలేము. 14.ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని "అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం" గా ప్రకటించింది. 2010 15.ఒక చేత్తో బకెట్ నిండా నీళ్ళను తీసుకెళ్తున్న వ్యక్తి తన రెండో చేతిని కొద్దిగా చాస్తాడు.ఎందుకు? తన అధీనంలో గురుత్వ కేంద్రాన్ని ఉండేలా చేయడానికి 16.పొడి సున్నానికి నీటిని కలిపినపుడు జరిగే చర్య ఏ రకమైనది. ఉష్ణమోచక చర్య 17.చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? పౌర్ణమి 18.నీలం,పసుపు రంగులను కలపగా వచ్చే రంగు. పచ్చ 19.'B' సంకేతం గా ఉన్న మూలకం ఏది? బోరాన్ 20.మానవుని శరీరంలో ఏ మూలకపు పరమాణువులు ఎక్కువగా ఉంటాయి? కార్బన్ 21."సూర్య కేంద్రక" సిద్ధాంతకర్త. కోపర్నికస్ 22.మనదేశ జాతీయ పక్షి ఏది? నెమలి(పావో క్రిస్టేటస్) 23.ఆంధ్రప్రదేశ్ లో బాలబాలికలకు ఉచిత,నిర్భంధ విద్యాహక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 1 ఏప్రిల్ 2010 24.SIM ను విస్తరించగా... సబ్ స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ 25.మన ఇళ్ళలో ముగ్గులు వేయడానికి వాడే ముగ్గు రసాయన నామం. కాల్షియం కార్బొనేట్(CaCO3) 26.మనదేశంలో జనాభా గణన(సెన్సస్) ఎన్నేళ్ళ కొకసారు జరుగుతుంది 10 27.2011 క్రికెట్ ప్రపంచకప్ విజేత ఇండియా 28.శిశువు లింగనిర్ధారణకు కారణం తండ్రి క్రోమోజోములు 29.ఉల్లి,వెల్లుల్లి లలో ఘాటైన వాసనకు కారణం. వాటిలో ఉండే గంధకం(సల్ఫర్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...