26, నవంబర్ 2013, మంగళవారం

తీపి గురుతులు

ఉదయం పాత చిత్రాలన్నీ స్కాన్ చేస్తుంటే ఇవి గుర్తుకు వచ్చి వీటిని కూడా స్కాన్ చేసా. 

ఇది మా పదవ తరగతి చిత్రం


 

ఇది ఐదవ తరగతిలో నవోదయ ప్రవేశ పరీక్ష కోసం చేరిన కోచింగ్ సెంటర్ లోనిది.


 ఇది ఏడవ తరగతిలోని మున్సిపల్ ప్రాధమికోన్నత పాఠశాల లోనిది. ఎనిమిదవ తరగతిలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలషిప్ పరీక్ష కోచింగ్ సెంటర్ లోనిది.కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...