మా PUC-2 లో సెమిష్టరు 2 మొదలవబోతుంది.నేను రేపు మా కాలేజీకి తిరిగి వెళ్ళిపోతున్నాను.ఈ సెమిస్టరుతో PUC అయిపోతుంది.తర్వాత ఇంజనీరింగు మొదటి సంవత్సరం.మళ్ళీ మే నెలలో మిమ్మల్ని కలుస్తాను.మరి వెళ్ళొస్తానే,మీ దగ్గర సెలవు తీసుకుంటూ---మోహన
అబ్బబ్బ ఒక్క టెంప్లేటూ కుదరట్లేదండి.చివరికి ఇది కుదిరిందండి.అన్నీ వెతగ్గా ఇదే సరైనదనిపించింది.బావుందా!....బాగోపోయినా ఏమీ అనుకోకండేం.మరేమో టపా ప్రచురించిన తేదీ,సమయం రావట్లేదండి.undefined అని వస్తుంది.అది పోయి తేదీ,సమయం రావాలంటే ఏం చెయ్యాలో తెలియట్లేదు.మీకేమైనా తెలిస్తే నాకు తెలియజేయరూ,Please!!!!