18, జనవరి 2014, శనివారం

మా టాబ్లెట్
పోయిన సంవత్సరం క్రిస్ట్ మస్ కి డాడీ ఈ టాబ్లెట్ కొన్నారు,ఆన్ లైన్ బుకింగ్ ద్వారా.
 Datawind Ubislate 9ciదీని ప్రత్యేకతలు
*9 అంగుళాల తెర
*మల్టీ టచ్
* ఆండ్రాయిడ్ 4.0.4
* వై ఫై సౌకర్యం
* మిని USB,మైక్రోSD పోర్ట్స్
* 485 Grams
*HD వీడియో
* చదువుకి సంబంధించిన అప్లికేషన్లు బోలెడు.
ఇంతకీ దీని ధర చెప్పలేదుకదండీ ఐదువేల రూపాయలు.


1 కామెంట్‌:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...