18, జనవరి 2014, శనివారం

Bye Bye

మా PUC-2 లో సెమిష్టరు 2 మొదలవబోతుంది.నేను రేపు మా కాలేజీకి తిరిగి వెళ్ళిపోతున్నాను.ఈ సెమిస్టరుతో PUC అయిపోతుంది.తర్వాత ఇంజనీరింగు మొదటి సంవత్సరం.మళ్ళీ మే నెలలో మిమ్మల్ని కలుస్తాను.మరి వెళ్ళొస్తానే,మీ దగ్గర సెలవు తీసుకుంటూ---మోహనకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...