27, జులై 2013, శనివారం

వెళ్ళొస్తా!!

శనివారం, జులై 27, 2013 1 Comments
ఇది ప్రస్తుతానికి చివరి పోస్ట్.నేను రేపు మా కళాశాలకి తిరిగి వెళ్తున్నాను.మళ్ళీ దశరా కి వస్తా.మొన్న కూడా అలాగే అని ముందు వచ్చేశావుగా అని అనుకుంటున్నారా?ఈ సారి అలా కాదులెండి.మళ్ళీ దశరా కే.అప్పటి వరకూ మాత్రం ఈ పోస్టులన్నీ చూడండి.ఆరాధన నవల చాలా బాగుంది.మీరు కూడా చదువుతారనే ఇందులో ఉంచా.ఇప్పటి వరకూ ఎవరూ చదివినట్టు నాకు తెలుపలేదు.

సోమవారం నుండి మాకు తరగతులు ప్రారంభమవుతాయి.మమ్మల్ని కొత్త అపార్ట్మెంట్స్ కి మార్చారు.తరగతులు కాదు,వసతి గృహాలు.ఒక్కో గదిలో ఆరుగురు ఉంటారు. మొదటిసారిగా నేను మా స్నేహితులతో వెళ్తున్నాను.ఎప్పుడూ అమ్మతో వెళ్ళేదాన్ని.


మరి ఉంటానే!!!  టాటా.








నాకు నచ్చిన పుస్తకాలు

శనివారం, జులై 27, 2013 1 Comments





ఈ రెండూ ఏప్రిల్ లో కొంత మంది విద్యార్ధులు ఇంటింటికీ వచ్చి అమ్ముతుంటే కొన్నాము.రెండూ కలిపి రెండువేలు,మొదటిసారి అంత రేటు పుస్తకాలు కొనడం.పుస్తకాలు మాత్రం చాలా బావున్నాయి.




ఇవి DD సప్తగిరి లో ఇదివరకు ఇంద్రధనస్సు అనే కార్యక్రమం వచ్చేది.దానికి వ్యాసం వ్రాసి పంపితే ఇవి వచ్చాయి.



ఇది నాన్న గారికి మేము పుట్టక మునుపు వచ్చింది.



ఇవి మాస్కో లో ప్రచురించబడిన పుస్తకాలు
                                         








దీనిని మా పాఠశాలలో బహుమతిగా నాకు ఇచ్చారు.


















My Files

శనివారం, జులై 27, 2013 0 Comments
ఇవి నా దగ్గరున్న కొన్ని pdf ఫైళ్ళు.వాటి పైన క్లిక్ చెయ్యండి.

కన్యాశుల్కం.ఇది మా కళాశాలలో గురజాడ జయంతి ఉత్సవాలప్పుడు మాకు ఇచ్చారు.

బుడుగు

బాల్యం గురించి ఒక ప్రెసెంటేషన్.

శారీమేకర్ ఫ్లాష్ గేం.

జై మా వింధ్యవాసిని సీరియల్ పాట.రిలయన్స్ బిగ్ మ్యాజిక్ చానెల్లోనిది.

26, జులై 2013, శుక్రవారం

My picture quiz

శుక్రవారం, జులై 26, 2013 0 Comments
నేను లిబర్ ఆఫీస్ లో తయారు చేసిన ఈ ప్రెసెంటేషన్ ను pdf లోకి మార్చాను.ఇది సరదాకి చేసినవి.ఒక సంవత్సరం పాటు,అప్పుడప్పుడు గుర్తు వచ్చినవి అన్నీ పెట్టాను.మా కాలేజీలో నా ల్యాప్ టాప్ లో దీనిని చేశాను.

గూగుల్ డ్రైవ్ ద్వారా అప్ లోడ్ చేసాను.ఇది లోడ్ అవ్వడం లో ఏదైనా లోపం ఉంటే నాకు తెలియజేయగలరు.

దీని కోసం ఇక్కడ నొక్కండి.సమాధానాలు నాకు పంపించండి.