ఈ రెండూ ఏప్రిల్ లో కొంత మంది విద్యార్ధులు ఇంటింటికీ వచ్చి అమ్ముతుంటే కొన్నాము.రెండూ కలిపి రెండువేలు,మొదటిసారి అంత రేటు పుస్తకాలు కొనడం.పుస్తకాలు మాత్రం చాలా బావున్నాయి.
ఇవి DD సప్తగిరి లో ఇదివరకు ఇంద్రధనస్సు అనే కార్యక్రమం వచ్చేది.దానికి వ్యాసం వ్రాసి పంపితే ఇవి వచ్చాయి.
ఇది నాన్న గారికి మేము పుట్టక మునుపు వచ్చింది.
ఇవి మాస్కో లో ప్రచురించబడిన పుస్తకాలు
దీనిని మా పాఠశాలలో బహుమతిగా నాకు ఇచ్చారు.
mir telugu books are rare .
రిప్లయితొలగించండి