పది రోజుల క్రితం నేను తయారు చేసిన బయలజీ రికార్డు.అందులో కొన్ని బాగున్నవి. ఇవి వేయడానికి manuals మాకు Images మా Laptops కి ఇచ్చారు. కొంతమందికి వేయడం రాక ఏంచేశారో తెలుసా Laptop తెర మీద పేపర్ ను పెట్టి అచ్చు గీసేవారు.ఆ పేపర్ గీస్తున్నప్పుడు ఎగిరిపోకుండా ఉండడానికి పెన్ను క్యాపులను క్లిప్పులుగా పేట్టేవారు.భలే ఉంది కదా!!!ఇందులో నాకు అన్నిటి కంటే నచ్చింది రొయ్య బొమ్మ.
17, జులై 2013, బుధవారం
Record
by
మోహన
on
బుధవారం, జులై 17, 2013
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బావుందమ్మా మోహనా
రిప్లయితొలగించండిthankyou rani garu.your blog's template is nice,
రిప్లయితొలగించండి