మొదట్లో సాక్షి ఫండే చాలా బావుండేది.అప్పట్లో నేను తప్పకుండా చదివే శీర్షిక హోం ధియేటర్.చిన్నపిల్లల చేష్టలు పాఠకులు కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించేవారు.ముఖ్యంగా వాసు గారి బొమ్మలంటే నాకు చాలా ఇష్టం.చిన్న పిల్లల్ని ఎంత ముద్దుగా వేస్తారో.ఇవిగో నాకు నచ్చినవి కొన్ని.చదివి ఆనందించండి.
మీ ఓపికను మెచ్చుకోవాలి మోహనా. కొన్ని చదివాను ఇంకొన్ని రేపటికి దాచుకున్నాను. Thanks for sharing :)
రిప్లయితొలగించండిThank you for your comment:P
రిప్లయితొలగించండి