20, జులై 2013, శనివారం

సాక్షిలోని సీరియల్

పాత ఫండే లు తిరగేస్తుంటే తొలి పత్రికలు కనిపించాయి.అందులోని సీరియల్ ఆరాధన ఫండేలో ప్రచురితమయిన మొదటి సీరియల్.నేను మొదట చదివిన నవల కూడా ఇదే.నాలుగవ భాగం తప్ప అన్నీ ఉన్నాయి.ప్రస్తుతం మొదటి భాగం ఉంచుతున్నా.బాగుంటే చెప్పండే.






2 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...