4, మే 2014, ఆదివారం

Welcome


హమ్మయ్య!!! ఇప్పటికి మాకు వేసవి సెలవులొచ్చాయి.ఈ సెమిష్టరు ఆలస్యంగ మొదలుకావడము వలన ఇంతవరకు ఆగాల్సి వచ్చింది.మా పరీక్షలు నిన్న జరిగిన బయలజీ పరీక్ష తో ముగిసాయి.నా బ్లాగుకి సుదీర్ఘ కాలం తర్వాత మీఅందరికీ తిరిగి స్వాగతం.అన్నట్టు నా బ్లాగు మొన్ననే మొదటి పుట్టిన రోజు జరుపుకుంది.(7 ఏప్రిల్)నా బ్లాగును మీరు మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.బోలెడు టపాలతో మీ ముందుంటా..._

                                                                                                                                _  మోహన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...