17, జూన్ 2014, మంగళవారం

ఫోటో గ్రిడ్ ఆప్ఛాయాచిత్రాల కొల్లేజ్ లు చెయ్యడానికి అనువైన మరియు అందమైన ఆండ్రాయిడ్ ఆప్.
ఇందులో కొల్లేజ్ లే కాకుండా ఫొటో ఎడిటింగ్,చిత్రాలతో ఒక వీడియో తయారు చెయ్యటం,చిత్రాలన్నిటినీ ఒక వరుసలో కాకుండా చెల్లాచెదురుగా పేర్చి ఒక చిత్రాన్ని తయారు చెయ్యొచ్చు.
ఈ ఆప్ చాలా చాలా బాగుంది.మీరూ ప్రయత్నించండి.
ఫోటో గ్రిడ్ దిగుమతికై ఇక్కడ నొక్కండి-Photogrid Collage makerఅలాంటిదే ఇంకొకటి- Pics Art


1 కామెంట్‌:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...