31, మే 2013, శుక్రవారం

Doodles

శుక్రవారం, మే 31, 2013 0 Comments
Asteroid fall Google's birthday Olympics 2012 archery Olympics 2012 Diving Opening ceremony of Olympics 2012                                                       ...

Blog

శుక్రవారం, మే 31, 2013 0 Comments
ఎడమ వైపున ఉన్న "నేను అనుసరించేవి" చూడండి.మొన్నట్నుంచీ నాకు కనిపించిన అన్ని బ్లాగులు మరియు సైట్లు ఉంచాను.అసలు ఎప్పుడైతే నాకు బ్లాగులు పరిచయమయ్యాయో అప్పట్నుంచీ నాకు తెలిసిన బ్లాగులన్నీ ఒక లిస్టు తయారు చేసుకోవలసింది అనుకుంటాను.కానీ ఏం చేస్తాం.అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా.ఇంకా ఏమన్నా కొత్త బ్లాగులు కనిపిస్తే తప్పకుండా ఉ...

మా వంట ప్రయత్నం

శుక్రవారం, మే 31, 2013 0 Comments
నిన్న సాయంత్రం వంట మా చెల్లీ,నేను చేసుకోవల్సి వచ్చింది.అమ్మ,నాన్న పెళ్ళికి వెళ్ళారు.అందుకని.ముందు మమ్మల్ని కొడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్ళలేదు.అన్నం వండడానికి కుక్కర్ పెట్టాం.ఇంట్లో రెండు కుక్కర్లు ఉన్నాయి.ఒకటి పెద్దది,ఇంకోటి చిన్నది.మా చెల్లి ఏం చేసిందంటే పెద్ద కుక్కర్ వెయిట్ తీసుకొచ్చి చిన్న కుక్కర్ కి పెట్టింది.మా...

30, మే 2013, గురువారం

DD Saptagiri

గురువారం, మే 30, 2013 2 Comments
ఇంచుమించు నా రెండవ తరగతి నుండే మేము DD Direct plus DTH Dish Tv ను వాడేవాళ్ళం.అప్పట్లో మాకు దూరదర్శన్ ఒక్కటే తెలుగు చానెల్ వచ్చేది.DTH free service కదా,డబ్బులు కట్టనవసరంలేదు.అప్పుడు DD8(సప్తగిరి) లో వచ్చే కార్యక్రమాలు(నాకు గుర్తున్నవి)మళ్ళి మళ్ళి పాడాలి ఈ పాట,సుందరీ సుబ్బారావు,సీతారామపురం అగ్రహారం,అనురాగధార,బంధాలు అనుబంధాలు,ఓ...

29, మే 2013, బుధవారం

మా కుక్క

బుధవారం, మే 29, 2013 1 Comments
మేము ఇల్లు కట్టుకున్న కొత్తలో అంటే నా 4వ తరగతిలో, మా ఇల్లు కట్టిన మేస్త్రి ఒక కుక్క పిల్లను తీసుకు వచ్చాడు.వాళ్ళింట్లో కుక్క, పిల్లలను పెట్టిందట.దానిని బుట్టలో తీసుకు వచ్చాడు.చిన్నది కదా.చాలా బుజ్జిగా ఉంది.అప్పటి వరకూ అమ్మదగ్గర ఉండి అంతలో వేరే ప్రదేశానికి వచ్చింది కదా.బిక్కుబిక్కుమంటూ ఉంది.దానిని చూస్తే జాలి వేసింది.పాలు...
Page 1 of 3412334Next