31, మే 2013, శుక్రవారం

ఎడమ వైపున ఉన్న "నేను అనుసరించేవి" చూడండి.మొన్నట్నుంచీ నాకు కనిపించిన అన్ని బ్లాగులు మరియు సైట్లు ఉంచాను.అసలు ఎప్పుడైతే నాకు బ్లాగులు పరిచయమయ్యాయో అప్పట్నుంచీ నాకు తెలిసిన బ్లాగులన్నీ ఒక లిస్టు తయారు చేసుకోవలసింది అనుకుంటాను.కానీ ఏం చేస్తాం.అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా.ఇంకా ఏమన్నా కొత్త బ్లాగులు కనిపిస్తే తప్పకుండా ఉంచుతా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour