15, మే 2013, బుధవారం
నేను బ్లాగు మొదలు పెట్టేముందు చాలా బ్లాగు లను చూసాను.అందరూ వారికి నచ్చింది రాస్తుంటే ముచ్చటేసింది.నాకు కూడా బ్లాగింగ్ చేయాలనిపించింది.ఎప్పటుంచో ఆ కోరిక ఉండేది.ఎలాగైతే ఒక రోజు ప్రారంభించేశాను.టెంప్లేట్స్ సెట్ చెయ్యడం,విడ్జెట్స్ పెట్టడం,లేఅవుట్ సరిచెయ్యడం చాలా బాగుంది.రకరకాల విడ్జెట్స్ కోసం చాలా సైట్స్ వెతికాను.అసలు ఒక విడ్జెట్ ను బ్లాగ్ లో చొప్పించడం నాకు తెలియదు.కూడలిలో ఉంది ఎలా చొప్పించాలో.దాన్ని బట్టి కొన్ని విడ్జెట్స్ ని నా బ్లాగులో పెట్టాను.
Mapple leaves మీ బ్లాగు లో ఎగరాలంటే కింద ఉన్న HTML code ని ఉపయోగించండి.
<embed pluginspage="http://www.macromedia.com/go/getflashplayer" width="160" height="600" title="grab this widget @ widgetindex.blogspot" src="https://2713604333882420535-a-1802744773732722657-s-sites.googlegroups.com/site/widgetindex11/flyingmaple.swf" wmode="transparent" type="application/x-shockwave-flash" quality="high"></embed>
పిల్లి మీ బ్లాగులో ఉండాలంటే ఇది వాడండి.అది కర్సర్ ఎటు తిప్పితే అటు చూస్తుంది.
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...
Freerice.com
Online game to end hunger
freeflour