7, జూన్ 2013, శుక్రవారం

మా ఇంట్లోని బొమ్మలు
ఈ పూల కుండీల పైన ఎంసీల్ తో పువ్వులు చేసి అతికించాం.బావున్నాయా.పువ్వులు మాత్రం కృత్రిమమైనవే.

లాఫింగ్ బుద్ద


బగ్స్ బన్నీ సైకిల్ మీద ఎలా షికారుకు వెళ్తూ మన బ్లాగులోకి వచ్చింది.ఇవి ఏటికొప్పాక లక్క బొమ్మలు.మా అత్తయ్య మా కోసం చిన్నప్పుడు తెచ్చింది.ఎప్పటివో కదా రంగులు పోయాయి.
వివిధ జంతువుల బొమ్మలు


దీన్ని మా చెల్లి తెల్ల సాక్సు క్లాత్ తో తయారు చేసింది.


ఈ బొమ్మకి బట్టలు కుట్టి మేమే అలంకరించాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...