22, జులై 2013, సోమవారం

హోం ధియేటర్

మొదట్లో సాక్షి ఫండే చాలా బావుండేది.అప్పట్లో నేను తప్పకుండా చదివే శీర్షిక హోం ధియేటర్.చిన్నపిల్లల చేష్టలు పాఠకులు కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించేవారు.ముఖ్యంగా వాసు గారి బొమ్మలంటే నాకు చాలా ఇష్టం.చిన్న పిల్లల్ని ఎంత ముద్దుగా వేస్తారో.ఇవిగో నాకు నచ్చినవి కొన్ని.చదివి ఆనందించండి.2 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...